సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి ఎస్ఐ ( SI )ప్రయాణిస్తున్న కారు మంగళవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదానికి గురైంది.
సూర్యాపేట( Suryapet ) నుండి గరిడేపల్లి డ్యూటీకి వెళ్తుండగా పెన్ పహాడ్ ( Penpahad )మండలం సింగిరెడ్డిపాలెం గ్రామం వద్దకు రాగానే అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది.
ఈ ప్రమాదంలో ఎస్ఐకి స్వల్ప గాయాలు కాగా, హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం