సూర్యాపేట జిల్లా:నేడు జిల్లా వ్యాప్తంగా జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్ ను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ పరిశీలించారు.జిల్లా జడ్జి వసంత్ పాటిల్ ని మర్యాదపూర్వకంగా కలిసి లోక్ అదాలత్ నందు కేసుల పరిష్కారం ప్రక్రియపై చర్చించినారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట అదనపు రీతిరాజ్, డిఎస్పీ మోహన్ కుమార్,సీఐ విఠల్ రెడ్డి,పీపీ వెంకటేశ్వర్లు ఉన్నారు.