టీఎస్పిఎస్సిలో ఫలితాల్లో మెరిసిన గిరిజన ఆణిముత్యం

సూర్యాపేట జిల్లా:నేరేడుచర్ల మండలం పులగంబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని జగనాతండాకు చెందిన అంగోతు రవీందర్ నాయక్, అంబాలీ కుమార్తె అంగోతు శాంతి బుధవారం ప్రకటించిన టిఎస్పిఎస్సి ఫలితాల్లో 14 వ, ర్యాంకుతో మల్టిజోన్ జనరల్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగంతో పాటు గతంలో గురుకుల జేఎల్ ఫలితాల్లో స్టేట్ 26వ ర్యాంకు,పిజిటి 30 ర్యాంకు,టీజీటీ కూడా ర్యాంకు పొంది మరో 3 ఉద్యోగాలు కూడా సాధించింది.కష్టపడి సాధన చేసి చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సులభమని ఆమె తెలిపారు.

 Tribal Pride Shines In Tspsc Results, Surya Peta, Nereducherla, Tspsc Results,-TeluguStop.com

మొత్తం నాలుగు ఉద్యోగాలు సాధించిన అంగోతు శాంతిని గ్రామస్తులతో పాటు పలువురు అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube