నేరేడుచర్లలో ప్రత్యక్షమైన మనిషిని పోలిన వింతపక్షి

సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణ పరిధిలోని రామగిరి ప్రాంతంలో మనిషి ముఖం ఆకారం కలిగిన ఓ వింత పక్షి ప్రత్యక్షమై హల్చల్ చేసింది.దీనిని చూసేందుకు పట్టణ ప్రజలు ఆసక్తి చూపడంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని దీనిని బార్న్ గుడ్లగూబ అంటారని,

 Strange Man-like Bird That Appeared In Nereducharla, Strange Bird, Man-like Bir-TeluguStop.com

ఇది ఎక్కువగా ఎడారి ప్రాంతాలు, ఆసియా,హిమాలయ,ఇండోనేషియాలో కొన్ని ద్వీపాలలో మాత్రమే కనిపిస్తుందని తెలిపారు.

వింత పక్షి అనారోగ్యం బారినపడి ఎగరలేకుండా ఉందని అక్కడి నుండి తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube