సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం,మట్టపల్లికి చెందిన నకిలీ డిఎస్పీ శ్రీను రాజమండ్రి టూటౌన్ పోలీసులకు చిక్కారు.అతని నుండి రూ.10.9 లక్షలు,3 జతల నకిలీ యూనిఫామ్స్,ఫేక్ లెటర్ హెడ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలామందికి టోకరా వేశాడు నిందితుడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.




తాజా వార్తలు