గరిడేపల్లి పోలీస్ స్టేషన్ గోడదూకి నిందితుడు పరార్...!

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండల( Garidepalli Mandal ) కేంద్రంలో పోలీస్ స్టేషన్లో ఓ దొంగ గోడ దూకి పరారైన సంఘటన శనివారం వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఇటీవల మండలంలోని గరిడేపల్లి,గడ్డిపల్లి,రంగాపురం,వెలిదండ వివిధ గ్రామాల పొలాల్లో దాదాపు 50 మోటార్లు దొంగలు ఎత్తుకుపోయారు.

 Accused Escapes After Climbing The Wall Of Garidepalli Police Station. , Garidep-TeluguStop.com

దీంతో కొంతమంది రైతులు కాపుగాసి ఓ యువకుడిని పట్టుకొని గురువారం పోలీసులకు అప్పగించారు.

పోలీసులు విచారణ చేసి మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన మరో ఇద్దరి నిందితులను పట్టుకొచ్చారు.

దానిలో ఒకరు విచారణ చేయకముందే మూత్రానికని చెప్పి గోడ దూకి పరారైనట్లు తెలిపారు.పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube