ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీర్ఘకాలం పాటు కెరీర్ ను కొనసాగించిన హీరోలలో కళ్యాణ్ రామ్( Kalyan Ram ) ఒకరు.కళ్యాణ్ రామ్ కు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Kalyan Ram Carer Depends On Future Projects Details Inside Goes Viral In Social-TeluguStop.com

కళ్యాణ్ రామ్ సినిమా కెరీర్ లో హిట్ సినిమాల కంటే యావరేజ్ సినిమాలు ఉన్నాయి.కళ్యాణ్ రామ్ కొత్త డైరెక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తుండగా బింబిసార ప్రీక్వెల్ కు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే బింబిసార ప్రీక్వెల్ తో కళ్యాణ్ రామ్ కచ్చితంగా సక్సెస్ సాధించాల్సి ఉంది.

Telugu Amigos, Devil, Jr Ntr, Kalyan Ram, Medai, Tollywood-Movie

బింబిసార మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్, డెవిల్( Amigos ) సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి.

మరోవైపు కళ్యాణ్ రామ్ భవిష్యత్తు రెండు సినిమాలు సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్నాయి.అందువల్ల కళ్యాణ్ రామ్ ఈ సినిమాలతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను సైతం సొంతం చేసుకోవాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ తర్వాత సినిమాలతో బింబిసార రేంజ్ హిట్లను అందుకోవాల్సి ఉంది.

Telugu Amigos, Devil, Jr Ntr, Kalyan Ram, Medai, Tollywood-Movie

కళ్యాణ్ రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా తమ్ముడు తారక్ సపోర్ట్ కూడా ఉండటం కళ్యాణ్ రామ్ కు ప్లస్ అవుతోంది.అయితే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ప్రతి ఒక్కరి లైఫ్ లో కీలక పాత్ర పోషిస్తుంది.కళ్యాణ్ రామ్ కూడా భారీ విజయాలను అందుకుంటే మాత్రమే అతని కెరీర్ కు బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

కళ్యాణ్ రామ్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.కళ్యాణ్ రామ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ ను ఫ్యాన్స్ కోరుకుంటున్నా ఇప్పట్లో ఈ కాంబో సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.కళ్యాణ్ రామ్ కెరీర్ పరంగా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube