మెయిన్ రోడ్ విస్తరణకు తొలగిన అడ్డంకులు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో మెయిన్ రోడ్డు విస్తరణపై కొందరు కోర్టుకు వెళ్ళడంతో పనులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే… అయితే గురువారం మెయిన్ విస్తరణ పనులపై హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో విస్తరణ పనులను తిరిగి ప్రారంభమయ్యాయి.శుక్రవారం మున్సిపల్ కమీషనర్ రామాంజుల రెడ్డి రోడ్ మార్కింగ్ చేసి, జెసిబితో పనులు ప్రారంభించారు.

 Obstacles Removed For Expansion Of Main Road , Suryapet District, Main Road , Hi-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube