సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పరిధిలోని మఠంపల్లి మండలం కొత్త దోనబండతండాకి చెందిన బాణావత్ బాబు శనివారం విద్యుత్ షాక్ తో ప్రమాదవశాత్తు మరణించాడు.బాబుది నిరుపేద కుటుంబం కావడంతో కుటుంబ పరిస్థితిని చూచి చలించి పోయిన స్థానిక ఎస్సై రవికుమార్ కొత్త దోనబండ తండాలోని బాబు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఖాకీ కరుణ చూసి స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




Latest Suryapet News