కలెక్టరేట్ ఉద్యోగులకు ల్యాప్ ట్యాపులు అందజేత

సూర్యాపేట జిల్లా: పరిపాలన సౌలభ్యంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో పని చేస్తున్న అన్ని శాఖల అధికారులు,సిబ్బంది కంప్యూటర్ పరిజ్ఞానం పొంది ఉండాలని,పనుల సౌలభ్యంకై లాప్ ట్యాప్( Lap tap ) అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్( District Collector S.

 Collectorate Will Provide Laptops To The Employees, Rdo Rajendra Kumar, Ao Sride-TeluguStop.com

Venkatrav ) అన్నారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టరేట్ లో వివిధ విభాగాలలో పని చేస్తున్న పర్యవేక్షకులకు లాప్ ట్యాపులు అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తో కలసి అందచేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రాజేంద్ర కుమార్,ఏఓ శ్రీదేవి,సుదర్శన్ రెడ్డి,చంద్ర శేఖర్,పద్మారావు, హేమమాలిని,శంకరయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube