ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలంలో గుంజలూరు శివారులో 65వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీ కొట్టింది.

 A Car Hit A Parked Lorry From Behind, Gunjalur, Chivvemla Ess Vishnu-TeluguStop.com

ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు.ఘటనా స్థలానికి చేరుకున్న చివ్వేంల ఎస్సై విష్ణు ఆధ్వర్యంలో ప్రమాద స్థలి వద్ద క్షతగాత్రులను పోలీసు సిబ్బంది వెలికి తీసి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube