ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీ కొట్టిన కారు

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలంలో గుంజలూరు శివారులో 65వ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఆగి ఉన్న లారీని వెనకనుంచి కారు ఢీ కొట్టింది.ఈ ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు.

ఘటనా స్థలానికి చేరుకున్న చివ్వేంల ఎస్సై విష్ణు ఆధ్వర్యంలో ప్రమాద స్థలి వద్ద క్షతగాత్రులను పోలీసు సిబ్బంది వెలికి తీసి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తరలించారు.

ఫ్లోరిడా హైస్కూల్లో అద్భుత ఘటన.. ఒకేసారి అంతమంది కవలలు పట్టా పొందారు..??