15 రోజుల్లో ముగియనున్న సర్పంచ్ పదవీకాలం

నల్లగొండ జిల్లా: సర్పంచుల పదవీకాలం మరో 15 రోజుల్లో ముగియనుండగా ప్రత్యేక అధికారులు గ్రామ పాలనను పర్యవేక్షించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.దీనికోసం మండల పరిషత్ సూపరిండెంట్,జూనియర్ ఇంజినీర్లు,వ్యవసాయ అధికారులు,విస్తరణ అధికారులు, వైద్యాధికారులను ఎంపిక చేస్తారని తెలుస్తోంది.

 Sarpanchs Term Will End In 15 Days, Sarpanch, Village Sarpanchs, Nalgonda Distri-TeluguStop.com

మేజర్ పంచాయతీలకు గెజిటెడ్ స్థాయి అధికారులను నియమించేందుకు ఇప్పటికే జిల్లా పంచాయతీ కార్యాలయం అధికారుల జాబితాలను పాలనాధికారికి సమర్పించేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube