కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం కొరకు అనుమతి ఇవ్వండి

సూర్యాపేట జిల్లా: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో పిఎసిఎస్ కు చెందిన రెండు ఎకరాల స్థలంలో రైతుల సౌకర్యార్థం కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేయుటకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఆవుల రామారావు మంగళవారం హైదరాబాదులోని బంజారాహిల్స్ మంత్రుల నివాస ప్రాంగణంలో నల్గొండ డిసిసిబి చైర్మన్,

 Give Permission To Build Cold Storage Gudibanda Village, Cold Storage, Gudiband-TeluguStop.com

టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.నాబార్డు ద్వారా రుణాన్ని మంజూరు చేసి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణానికి సహకరించవలసిందిగా కోరారు.

కోదాడ పరిసర ప్రాంతాల్లోఎక్కడ కోల్డ్ స్టోరేజ్ లేనందున గుడిబండలో నిర్మిస్తే రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వారి దృష్టికి తీసుకెళ్లారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube