బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట మున్సిపాలిటీ బీఆర్ఎస్ ( BRS )పార్టీకి 16 మంది అసమ్మతి కౌన్సిలర్లు గులాబీ పార్టీకి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు.మాజీ మంత్రి,సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ( Ram Reddy Damodar Reddy ) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ఇరిగేషన్,సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఎన్.

 Big Shock For Brs Party , Brs Party, Ram Reddy Damodar Reddy-TeluguStop.com

ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube