సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి భారీగా 10లక్షల విలువ గల నిషేధిత గుట్కా( Gutka ) పట్టుకున్నారు.
బ్రేకరీ షాపుల మాటున గుట్కా దందా చేస్తున్నారని పత్రికలు, మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఓ బ్రేకరీ షాపు యజమానికి చెందిన పలు గోదాముల్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సూర్యాపేట( Suryapet ) పట్టణ పోలీసులు.