అట్లీ హ్యాండిచ్చిన మరో తమిళ్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…( Allu Arjun ) ప్రస్తుతం అల్లుఅర్జున్ తనదైన రీతిలో సినిమా చేసుకుంటూ ముందుకు దూసుకెళుతున్నాడనే విషయం మనందరికీ తెలిసిందే.ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న పుష్ప 2 సినిమా( Pushpa 2 ) మీదనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

 Allu Arjun Planning A Movie With Tamil Director Nelson Dilip Kumar Details, Allu-TeluguStop.com

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా దాదాపు 400 కోట్లు బడ్జెట్ తెరకెక్కడం విశేషం…ఇక ఈ సినిమా దర్శకుడు అయిన సుకుమార్ కూడా ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎలాగైనా సరే ఈ సినిమాను సక్సెస్ చేయాలనే ఉద్దేశ్యంతోనే తను ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Telugu Allu Arjun, Alluarjun, Atlee, Pushpa, Sukumar, Tamilnelson-Movie

ఇక ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే దశకు వచ్చింది.అయినప్పటికీ అల్లు అర్జున్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో చేయబోతున్నాడనే విషయం మీద క్లారిటీ అయితే ఇవ్వడం లేదు.గత కొన్ని రోజుల నుంచి త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నప్పటికీ తమిళ్ డైరెక్టర్ అయిన అట్లీ తో( Atlee ) కూడా అల్లు అర్జున్ ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

 Allu Arjun Planning A Movie With Tamil Director Nelson Dilip Kumar Details, Allu-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ్ సినిమా డైరెక్టర్ అయిన దిలీప్ కుమార్ ని( Director Dilip Kumar ) డైరెక్టర్ గా తీసుకొని ఒక సినిమా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

Telugu Allu Arjun, Alluarjun, Atlee, Pushpa, Sukumar, Tamilnelson-Movie

నెల్సన్ డైరెక్షన్ లో ఇప్పటికే రజనీకాంత్ హీరోగా ‘జైలర్ ‘( Jailer ) అనే సినిమా వచ్చింది.ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో ఒక భారీ సక్సెస్ ని కూడా అందుకొని తనదైన రీతిలో ఇండస్ట్రీలో సక్సెస్ లా పరంపరను కొనసాగిస్తున్నాడు… మరి వీళ్ళ కాంబోలో వచ్చే సినిమాని నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube