సూర్యాపేట జిల్లా:కోదాడ జాతీయ సమైక్యతా ర్యాలీలో కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని సొమ్మసిల్లి పడిపోయింది.చాలా సేపటి వరకు ఆమెను ఎవరూ పట్టించుకోక పోవడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది.
కనీసం కిట్స్ కాలేజీ యాజమాన్యం కూడా తమ విద్యార్థులు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారని చూడకుండా ఉండడం గమనార్హం.అయితే అక్కడే వున్న ర్యాలీలో పాల్గొన్న వారు ఆమెను సమీప వైద్యశాలకు తరలించారు.