శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు

Telugu Suryapet, Telugudistricts-Telugu Districtsఉమ్మడి నల్లగొండ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.శివాలయాలు శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి.శైవక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.తెల్లవారుజాము నుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు.శివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు భక్తులు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చెర్వుగట్టు, పానగల్ ఛాయా సోమేశ్వరాలయం, పిల్లలమర్రి,వాడపల్లి,మెళ్ళచెరువు శివాలయాల్లో భక్తులు బారులు తీరారు.

వేకువజాము నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.తెల్లవారుజాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.

 Saiva Shrines Overflowing With Shivanamasmarana-శివనామస్మర�-TeluguStop.com

భక్తులతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube