సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన పటేలే రమేష్ రెడ్డి సోమవారం రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును రవీంద్రభారతీలో మర్యాద పూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి ఆయనను అభినందించి,శుభాకాంక్షలు తెలిపారు.




Latest Suryapet News