నవరాత్రులలో ఇలాంటి వస్తువులు కొంటె మీ ఇంట్లో డబ్బుల వర్షమే...

నవరాత్రులలో మన ఇంట్లో సిరి సంపదలు, సుఖ సంతోషాలు రావాలంటే కొన్ని ప్రధానమైన వస్తువులను కొని, వాటిని కచ్చితంగా సరైన దిక్కులో ఉంచాలి.నవరాత్రులలో మన ఇంటికి సిరి సంపదలు తెచ్చే ఆ వస్తువులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 If You Buy These Items In Navratri It Will Rain Money In Your House Details, Nav-TeluguStop.com

వెండి ఏనుగు విగ్రహం ఏ సైజులో ఉన్న వెండి ఏనుగు బొమ్మ అయినా సరే, ఇంట్లో లేదా ఆఫీస్‌లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి.ఇంట్లో దేవుడి గదిలో వెండి ఏనుగు బొమ్మను పెడితే ఆర్థిక సమస్యలు పోతాయి.

వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టాలి.దీంతో వాస్తు దోషాలు పోతాయి.

ఆఫీసులో వెండి ఏనుగు బొమ్మను ఆఫీసులో పెట్టుకుంటే ఆఫీసులో వ్యాపారం లేదా ఉద్యోగం పరంగా అభివృద్ధి వుంటుంది.

వినాయకుడి ప్రతిబింబించేలా వెండి ఏనుగు బొమ్మను ఇంట్లో వుంచితే విఘ్నాలు తొలగిపోతాయి.

సుఖసంతోషాలు చేకూరుతాయి.ఈ బొమ్మ వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని వస్తుంది.

ఏనుగులు రక్షకులు కాబట్టి విగ్రహాలను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం అదృష్టంగా భావిస్తారు.ఏనుగు పెయింటింగ్స్ ఇంటిని చెడు లేదా ప్రతికూల శక్తి నుండి కాపాడుకోవాలనుకుంటే ఏనుగు పటాలను వుంచడం మంచి ఫలితాలను ఇస్తుంది.

మీ ఇంట్లో ప్రధాన ద్వారం వద్ద పెద్దవైన ఏనుగు పెయింటింగ్స్ రెండింటిని పెట్టాలి.ద్వారానికి ఇరువైపులా ఒక్కో బొమ్మను ఉంచాలి.

దీంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.

Telugu Navratri, Astrology, Dasara, Elephant, Elephant Idol, Vasthu, Vastu Tips,

ఇంటి నుంచి ఏదైనా ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్లేటప్పుడు ఆ పెయింటింగ్స్ ను చూసి వెళ్తే ఆ పనులు ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తవుతాయి.సమావేశ గదిలో ఇత్తడి ఏనుగులను ఉంచడం కార్యాలయంలో శాంతి, శ్రేయస్సును తెస్తుంది.అదనంగా, ఇది జీవితంలోని ప్రతి రంగంలోనూ విజయం వరిస్తుంది.

ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఏనుగు పెయింటింగ్స్ పెడితే ఇంటికి అదృష్టం, రక్షణ మరియు బలం.పడక గదిలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే ప్రేమ, విశ్వాసాన్ని ప్రోత్సహిస్తుంది.హాల్ లేదా పిల్లల గదిలో ఏనుగు పెయింటింగ్స్ పెడితే కుటుంబ సభ్యుల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube