గరిడేపల్లి మండలంలో రెచ్చిపోయిన దొంగలు

సూర్యాపేట జిల్లా: గరిడేపల్లి మండలం కీతవారిగూడెం లక్ష్మి శ్రీనివాస జూలరీస్ షాపులో మంగళవారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు.లక్షా యాభై వేల నగదు, 5 తులాల బంగారం,5 కేజీల వెండి ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

 Thieves In Garidepalli Mandal Jewelry Shop, Thieves ,garidepalli Mandal ,jewelry-TeluguStop.com

షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం ఆధారంగా విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube