సూర్యాపేట జిల్లా:ప్రజా పాలనలో దరఖాస్తు చేసిన ప్రజలు అలర్ట్ గా ఉండాలని,ప్రజా పాలన దరఖాస్తులు ఇచ్చారా? మీ మొబైల్ కి ఓటిపి వచ్చింది చెప్పండి అంటూ సైబర్ నెరగాళ్లు ( Cyber criminals )మిమ్ముల్ని మోసం చేసే అవకాశం ఉందని,మీకు పథకాలు మంజూరు చేస్తామని ఎవరైనా ఫోన్ చేసి మొబైల్ ఓటిపిలు అడిగితే చెప్పొద్దని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల ఎస్ఐ అనిల్ రెడ్డి( SI Anil Reddy ) ప్రజలను అలెర్ట్ చేశారు.మొబైల్ ఓటిపిలు అడిగితే చెప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేయాలని సూచించారు.
ఫోన్ కలవకపోతే సైబర్ క్రైమ్.గౌట్.
ఇన్ మెయిల్ ఐడికి సమాచారం పంపాలని తెలిపారు.సైబర్ నెరగాళ్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.