నేడు కోదాడకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాక...!

సూర్యాపేట జిల్లా:కోదాడ పట్టణంలో నూతనంగా నిరించే కోర్టు భవన శంకుస్థాపన,సబ్ కోర్ట్,అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించేందుకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే తో పాటు నలుగురు హైకోర్టు న్యాయమూర్తులు నేడు కోదాడకు రానున్నారు.ఈ నేపథ్యంలో గురువారం కోదాడ బార్అసోసియేషన్ నాయకులతో కలిసి అదనపు జూనియర్ సివిల్ జడ్జి భవ్య శంకుస్థాపనకు,కోర్టుల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

 The Arrival Of The Chief Justice Of The High Court In Kodada Today , Kodada Toda-TeluguStop.com

ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున,ఉపాధ్యక్షుడు గాలి శ్రీనివాస్ నాయుడు,సెక్రటరీ శరత్ బాబు,జాయింట్ సెక్రటరీ సీతారామరాజు,సీనియర్,జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube