ఏడు కాళ్ల దూడ జననం కొద్దిసేపటి తర్వాత మృతి

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామానికి చెందిన రైతు మిద్దె సైదులుకు చెందిన గేదె మూడవ కాన్పులో ఏడు కాళ్ల దూడకు జన్మనిచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.శుక్రవారం మధ్యాహ్నం గేదె పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు అతి కష్టంపై ప్రసవం చేశారు.

 A Seven-legged Calf Dies Shortly After Birth In Suryapet District, Seven-legged-TeluguStop.com

పుట్టిన దూడకు ఏడు కాళ్లు ఉండటంతో వెంటనే వైద్యులకు సమాచారం అందించారు.

సాధారణంగా నాలుగు కాళ్లతో పాటు మధ్యలో మూడు కాళ్లు అదనంగా వచ్చాయి.

గంట తర్వాత కూడా వైద్యులు రాకపోవడంతో వింత దూడ చనిపోయింది.జన్యు లోపం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు సంభవిస్తుంటాయని వైద్యులు తెలిపారు.

ఆ దూడను ట్రాక్టర్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube