సాగర్ ఎడమ కాలువలో యువకుడు గల్లంతు

సూర్యాపేట జిల్లా:నడిగూడెం మండలం చాకిరాల వద్ద సాగర్ ఎడమ కాలువలో పడి యువకుడు గల్లంతయ్యాడు.తన ఐదుగురు స్నేహితులతో కలసి ఈతకు వెళ్లిన కోదాడ పట్టణానికి చెందిన సంతోష్ ప్రమాదవశాత్తు కాలువలో నీటి ఉధృతికి కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది.

 The Young Man Drowns In The Left Canal Of The Sagar-TeluguStop.com

సమాచారం అందుకున్న నడిగూడెం పోలీసులు గల్లంతైన యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube