ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.57
సూర్యాస్తమయం: సాయంత్రం.6.34
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: ఉ.8.40 ల 9.16 మ3.04 ల3.16
దుర్ముహూర్తం: సా.4.25 ల5.13
మేషం:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థానాలు ఉంటాయి.వ్యాపారపరంగా ఎదురైనా అవరోధాలను అధిగమిస్తారు.సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి.ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.దూర ప్రాంతాల నుండి మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు.
వృషభం:

ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది.
మిథునం:

ఈరోజు వచ్చినప్పుడు వచ్చివృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.విందు వినోద కార్యక్రమాలలో ఆహ్వానాలు అందుతాయి.
దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి బయట పడతారు.వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు.
కర్కాటకం:

ఈరోజు భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత పొందుతారు.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి.సోదర వర్గం వారి నుండి ఊహించని ఆర్ధిక సహాయం అందుతుంది.
సింహం:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు.వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
కన్య:

ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రముఖుల నుండి ప్రశంసలు పొందారు.
వృత్తి ఉద్యోగాలలో స్వంత ఆలోచనలను ఆచరణలో పెడతారు.నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
తుల:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి.ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ద వహించాలి.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.దూర ప్రయాణ సూచనలున్నవి.సోదరుల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి.
వృశ్చికం:

ఈరోజు దీర్ఘకాలిక ఒత్తిడి పెరుగుతుంది వృధా ఖర్చులు చేస్తారు.దూర ప్రయాణాలు వాయిదా పడతాయి.కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
ధనుస్సు:

ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు.కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుగుతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
మకరం:

ఈరోజు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను అందుకుంటాయి.నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఉంటాయి.శ్రమకు తగిన వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.
కుంభం:

ఈరోజు ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతాల వారి నుండి అందిన సమాచారం ఆసక్తి కలిగిస్తుంది.బంధుమిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.వ్యాపార వ్యవహారాలు వేగవంతం చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి.
మీనం:

ఈరోజు అనుకోకుండా చేసిన ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.క్రయ విక్రయాలలో నూతన లాభాలు పొందుతారు.చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంగా పనులను పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు.ఉద్యోగమున ఉన్నతి కలుగుతుంది.