చిన్న సినిమాలకు ఆదరణ తగ్గడానికి కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు గుర్తుకు వస్తారు.వాళ్ళు చేసే సినిమాలతోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ అవుతుంది.

 How Is Manchu Vishnu Kannappa Movie Going To Be Details, Manchu Vishnu, Kannapp-TeluguStop.com

వాళ్ళ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు.తద్వారా వాళ్లను వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవడమే కాకుండా సినిమాలను సైతం నెంబర్ వన్ పొజిషన్ లో నిలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

మరి వీటి వల్ల ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండే చాలామంది హీరోలు కొంతవరకు కనుమరుగైపోతున్నారు.ఇక పెద్ద సినిమాలకు పోటీగా చిన్న సినిమాలు రిలీజ్ చేసి ఆడించే రోజులైతే పోయాయి.

 How Is Manchu Vishnu Kannappa Movie Going To Be Details, Manchu Vishnu, Kannapp-TeluguStop.com

ఒకప్పుడు కంటెంట్ ను బేస్ చేసుకొని సినిమాలు ఆడేవి కానీ ఇప్పుడు ఎంత మంచి కంటెంట్ ఉన్నా కూడా పెద్ద సినిమాల ముందు చిన్న సినిమాలు నిలబడలేక పోతున్నాయి.

కారణం ఏంటి అంటే చిన్న సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ చాలా తగ్గింది.

వాళ్ళు చిన్న సినిమాలను థియేటర్ లో చూడటానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించడం లేదు.కేవలం ఓటిటి లో మాత్రమే ఆ సినిమాలను చూస్తున్నారు.

మరి ఇలాంటి సందర్భంలో పెద్ద సినిమాలు చిన్న సినిమాలను తొక్కేస్తున్నాయని కొంత మంది అంటుంటే, ఓటిటి ప్లాట్ఫారం అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న సినిమాలకు థియేటర్లలో పూర్తిగా ఆదరణ తగ్గిందని మరి కొంతమంది భావిస్తున్నారు.

మరి ఏది ఏమైనా కూడా చిన్న సినిమాలు బతకాలి అనే ఉద్దేశ్యంతో కొంతమంది స్టార్ ప్రొడ్యూసర్స్ సైతం మంచి సినిమాలు నిర్మించి సూపర్ సక్స్ లను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు…ఈ సందర్భంగా ఇకమీదట వచ్చే చిన్న సినిమాలు ఎలాంటి గుర్తింపును సంపాదిస్తాయి.

తద్వారా వాళ్ళకంటూ ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఇలాంటి క్రమంలో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube