ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటున్నారు.మరి ఇకమీదట చేయబోతున్న సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే కాకుండా తమకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళ సినిమాలతో ఎలాగైనా సరే భారీ ఇమేజ్ ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకుంటారా? తద్వారా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని తమ వైపు తిప్పుకున్న వాళ్ళలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉన్నారు.పుష్ప 2 ( Pushpa 2 )సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టిన ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో భారీ గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
మరి తను అనుకున్నట్టుగానే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంటుంది.ఇప్పటికే ఆయన అట్లీ( Atlee ) డైరెక్షన్ లో చేస్తున్న సినిమా పాన్ వరల్డ్ నేపధ్యం లో తెరకెక్కుతుంది.

ఇక రాజమౌళి ,మహేష్ బాబు కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాకి పోటీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అనే అభిప్రాయాలు కూడా వెలువవడుతున్నాయి.మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేయబోతున్న సినిమాలతో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు.తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి మహేష్ బాబు రాజమౌళి తో పోటీ పడి అల్లు అర్జున్ ( Allu Arjun )విజయం సాధిస్తాడా లేదంటే చైకిల పడిపోతాడా అనేది…
.