సూర్యాపేట జిల్లా: జిల్లాలో112 రూట్లలో 124 భారీ బస్సులు,94 మినీ బస్సులు,121 కారు మరియు తుఫాను ద్వారా ఈవీఎం మరియు వివి ప్యాట్ల తరలింపు చేయనున్నారు.హుజూర్ నగర్ లో 29 రూట్లు,కోదాడలో 25 రూట్లు,సూర్యాపేటలో 24 రూట్లు,తుంగతుర్తిలో 34 రూట్లు ప్రకటించారు.
నేటి సాయంత్రం హుజూర్నగర్ లోని ఏఎంసీ గోడౌన్ నుండి,కోదాడ టీఎస్ వేర్ హౌసింగ్ గోడౌన్ బాలాజీ నగర్ నుండి, సూర్యాపేటలో ఏఎంసీ గోడౌన్ నుండి, తుంగతుర్తిలో ఏఎంసీ గోడౌన్ నుండి ఎన్నికల సామాగ్రి పంపిణి చేయనున్నారు.