రూ.31.99 కోట్ల సీఎంఆర్ ధాన్యం ఎగవేతపై చర్యలు

సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామ శివారులోని ఎంకెఆర్ మోడ్రన్ రైస్ మిల్ కు గత రబీ,ఖరీఫ్ సీజన్లకు కలిపి కేటాయించిన 15795.440 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ధాన్యం ప్రభుత్వానికి తిరిగి ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులు ఆదేశాలతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు మిల్లును తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన సుమారు రూ.31.99 కోట్ల విలువ గల 14,524,091 మెట్రిక్ టన్నుల సిఎంఆర్ ధాన్యం దుర్వినియోగమైనట్లు గుర్తించారు.జిల్లా మేనేజర్ పి.రాములు పిర్యాదు మేరకు మిల్లు యజమాని మల్లేపల్లి కర్నాకర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఈట సైదులు తెలిపారు.

 Actions Against Evasion Of Rs.31.99 Crore Cmr Grain , Rs.31.99 Crore Cmr Grain,-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube