నేరేడుచర్లలో 42.0 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రత

నేరేడుచర్ల పట్టణం( Nereducherla )లో మంగళవారం 42.0 డిగ్రీల గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు( Temperatures ) నమోదయ్యాయి.ఏప్రిల్ మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి.ఉదయం నుండే ఎండలు తీవ్ర స్థాయిలో నమోదవుతూ భానుడు భగభగలతో మధ్యాహ్న సమయంలో నిప్పుల వర్షం కురిపించాడు.దంచికొడుతున్న ఎండలను చూసి ప్రజలు బయటికి వెళ్లాలంటే భయాందోళనలకు గురవుతున్నారు.రోడ్లన్నీ ఎటు చూసినా నిర్మానుస్యంగా మారాయి.

 A Maximum Temperature Of 42.0 Degrees Celsius Was Observed In Nereducherla,surap-TeluguStop.com

ముఖ్యంగా చిన్నపిల్లలు,వృద్ధులు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు.దీంతో ఈ వారం రోజులు ప్రజలు ఎక్కువ శాతం బయటికి రాకుండా ఉంటేనే మంచిదని పలువురు సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube