ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్( Govt General Hospital ) ను శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్( Tejas Nandlal Pawar ) ఆకస్మికంగా సందర్శించారు.ఆసుపత్రిలో వార్డులు తిరుగుతూ పరిస్థితులను,పరిశీలించి,రోగులకు అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

 Collector's Surprise Inspection In Area Hospital, Collector ,tejas Nandlal Pawa-TeluguStop.com

అనంతరం ఫార్మసీని సందర్శించి మందుల స్టాక్ వివరాల రికార్డ్స్ పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube