నీళ్ల కోసం ఖాళీ బిందెలతో నిరసన

సూర్యాపేట జిల్లా: అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్సీ కాలనీలో గత రెండు నెలల నుండి నీటి కొరత ఏర్పడి నానా ఇబ్బందులు పడుతున్నామని కాలనీ మహిళలు శనివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ రెండు నెలల నుండి ఎస్సీ కాలనీలో మంచినీళ్లు సమస్య తీవ్రంగా వేధిస్తోందని,

 Protest With Empty Buckets For Water, Protest ,empty Buckets , Water, Drinking W-TeluguStop.com

నీళ్ల కోసం కిలో మీటర్ దూరం వెళ్లి, బిందెలతో తెచ్చుకుంటున్నామని వాపోయారు.

మా సమస్యను నేటికీ తీర్చకపోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని, అధికారులు ఇప్పటికైనా స్పందించి నీటి సమస్య లేకుండా చూడాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube