పోస్టల్ బ్యాలెట్ ఓటుకు స్పెషల్ క్యాజువల్ లివ్ మంజూరు: జిల్లా ఎన్నికల అధికారి

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు

 Special Casual Leave Granted For Postal Ballot Voting District Election Officer-TeluguStop.com

ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్(VFC) లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాటానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube