పోస్టల్ బ్యాలెట్ ఓటుకు స్పెషల్ క్యాజువల్ లివ్ మంజూరు: జిల్లా ఎన్నికల అధికారి

సూర్యాపేట జిల్లా: లోక్ సభ ఎన్నికలు-2024 నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం సూచనల ప్రకారం ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్(VFC) లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయాటానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.

వెంకట్రావ్ ఒక ప్రకటనలో తెలిపారు.

వైరల్ : అయ్యబాబోయ్.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లాడిన మహిళ..