సూర్యాపేట జిల్లా:కోదాడలో 15 ఏళ్ళ వయసులోనే గంజాయికి బానిసైన మైనర్ బాలుడిని అలవాటు మార్చుకోవాలని పలుమార్లు తల్లి హెచ్చరించినా కొడుకు పద్దతిలో మార్పు రాకపోవడంతో,స్తంభానికి కట్టేసి కంట్లో కారం చల్లి చితకొట్టిన తల్లి.పిల్లల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని అధికారులు మత్తు పదార్దాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని కోరుతున్న స్థానికులు.




Latest Suryapet News