Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

కేవలం రెండే రెండు నిమిషాల్లో ముఖం తెల్లగా మారాలంటే...సింపుల్ చిట్కా-Face Glow Tips

ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఆకర్షణీయంగా ఉండాలని కోరుకోవటం సహజమే.మన అముమ్మ వాళ్ళ కాలంలో ఇంటిలో దొరికే వనమూలికలతో అందాన్ని పెంచుకొనేవారు. అయితే ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలి లో చాల మందికి కష్టం అవుతుంది. అంతేకాక ఆ వనమూలికలు దొరకటం కూడా కష్టమే. ఒకవేళ కష్టపడి సంపాదించినా అవి నకిలీవా అసలువా అనేది కనుక్కోవటం చాలా కష్టం. అందుకే రెండు నిమిషాల్లో ముఖం తెల్లగా మారటానికి సింపుల్ చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం

కావాల్సిన పదార్దాలు
నిమ్మకాయ – 1
ENO పేకెట్ – 1

ఈ పదార్ధాలు మన చర్మం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో తెలుసుకుందాం. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ చర్మంలో మృత కణాలు బయటకు పోవటానికి సహాయపడుతుంది. ENO లో ఉండే ప్రోటీన్స్ చర్మంపై ఉండే జిడ్డును తొలగించటానికి సహాయపడుతుంది. ఒక బౌల్ లో ENO పొడి వేసి దానిలో నిమ్మరసం పిండి బాగా కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళటానికి ఒక అరగంట ముందు ఇలా చేస్తే ముఖం మంచి కాంతివంతంగా ఉండటమే కాకూండా మంచి నిగారింపు తో ఉంటుంది.

ముఖ్య గమనిక – ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని చేతి మీద కొంచెం రాసుకొని రియాక్షన్ ఏమి లేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే ముఖానికి రాయాలి.

More Posts
To Top