టి 20 వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయ్యే బౌలర్లు వీళ్ళేనా..?

ప్రస్తుతం ఐపీఎల్ ( IPL )లో ఉన్న ప్లేయర్లు అందరూ తమదైన రీతిలో అద్భుతమైన బ్యాటింగ్ చేస్తూ తమ మ్యాచ్ లను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు.ఇక అందులో భాగంగానే చాలామంది ప్లేయర్లు బ్యాటింగ్ లో రాణిస్తుంటే మరి కొంత మంది బౌలింగ్ లో తమ సత్తా చాటుతున్నారు.

 Are These The Bowlers Who Will Be Selected For The Indian Team In The T20 World-TeluguStop.com

ఇక మొత్తానికైతే టి20 వరల్డ్ కప్ కోసం జరగబోయే మ్యాచ్ ల్లో బ్యాట్స్ మెన్స్ తమ టీం లను గెలిపిస్తుంటే బౌలర్లు కూడా తమదైన రీతిలో బౌలింగ్ చేస్తూ టీమ్ లకు అద్భుతమైన విజయాన్ని అందిస్తున్నారు.

అయితే ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్ ల్లో ప్రతి టీమ్ కూడా గెలుపే లక్ష్యంగా కొనసాగుతున్నాయి.ఇక బుమ్రా ఇప్పటికే మొదటి ప్లేస్ లో కొనసాగుతున్నాడు.తన తర్వాత హర్షల్ పటేల్( Harshal Pate ) కూడా తనదైన రీతిలో బౌలింగ్ చేస్తున్నాడు.

తాను వికెట్లు తీసినప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ గా మారుతున్నాడు.ఆయన భారీ పరుగులను ఇస్తూ వికెట్లు తీస్తున్నాడు.

ఆర్షధీప్ సింగ్, ముఖేష్ కుమార్, లాంటి బౌలర్లు తమ సత్తా చాటుతున్నారు.ఇక భువనేశ్వర్ కుమార్( Bhuvneshwar Kumar ) కూడా కొంత వరకు పర్లేదు అనిపించినప్పటికీ ఇక వీళ్లలో టి20 వరల్డ్ కప్ కోసం ఎవర్ని సెలెక్ట్ చేస్తారు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.

ఇక మొన్నటి దాకా బ్యాట్స్ మెన్స్ లో ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనే ఉత్కంఠ అయితే ఉండేది కానీ ఇప్పుడు బౌలర్లలో ఎవరిని సెలెక్ట్ చేస్తారనే దాని మీదనే పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇక మొత్తానికైతే ఈసారి టి 20 వరల్డ్ కప్ కొట్టడమే ఇండియా లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుంది.కాబట్టి బాగా బౌలింగ్ చేసే బౌలర్లను టీమ్ లోకి తీసుకునే అవకాశలైతే ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube