గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈరోజు తన పుట్టినరోజు అయినప్పటికీ, ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.విలువైన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు ( Lavu Sri Krishna Devarayalu )పాల్గొన్నారు.

 Lavu Sri Krishna Devarayalu Had Fun Dancing With The Tribe , Lavu Sri Krishna-TeluguStop.com

బొల్లాపల్లి మండలం( Bollapalle )లోని, పలు తండాల్లో అడవితల్లి బిడ్డలు గిరిజనుల మధ్య పుట్టినరోజును జరుపుకున్నారు.ఈ సందర్భంగా గిరిజనుల మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు.

ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడిగా శ్రీకృష్ణదేవరాయలు కొనియాడబడ్డారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube