గిరిజనులతో సరదాగా డ్యాన్స్ చేసిన లావు శ్రీకృష్ణదేవరాయలు

ఈరోజు తన పుట్టినరోజు అయినప్పటికీ, ప్రజల మధ్యనే ఉంటూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.

విలువైన ఎన్నికల సమయంలో ప్రచార కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయలు ( Lavu Sri Krishna Devarayalu )పాల్గొన్నారు.

బొల్లాపల్లి మండలం( Bollapalle )లోని, పలు తండాల్లో అడవితల్లి బిడ్డలు గిరిజనుల మధ్య పుట్టినరోజును జరుపుకున్నారు.

ఈ సందర్భంగా గిరిజనుల మహిళలతో కలిసి సరదాగా డాన్స్ చేశారు.ప్రజల్లో నుంచి పుట్టిన నాయకుడిగా శ్రీకృష్ణదేవరాయలు కొనియాడబడ్డారు.

గేమ్ ఛేంజర్ లో చరణ్ ట్రిపుల్ రోల్ లో కనిపిస్తారా.. వైరల్ వార్తల్లో నిజమెంత?