ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం..: అమిత్ షా

అమేథీ( Amethi )లో పోటీకి కాంగ్రెస్ భయపడుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా( Amit Shah ) అన్నారు.ఈ క్రమంలోనే ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

 Congress False Propaganda With Fake Videos..: Amit Shah ,amit Shah, Fake Video-TeluguStop.com

రిజర్వేషన్లపై కూడా కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని అమిత్ షా ఆరోపించారు.ఫేక్ వీడియో ప్రచారం వెనుక రాహుల్ గాంధీ( Rahul Gandhi ) హస్తం ఉందని ఆరోపణలు చేశారు.

అయితే తాము కాంగ్రెస్ తరహాలో ఎమర్జెన్సీ విధించలేదని చెప్పారు. కాంగ్రెస్ ఫ్రస్టేషన్ లో ఉందన్న అమిత్ షా తమ నినాదాలను కాంగ్రెస్ తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు.

రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సుమారు నాలుగు వందల స్థానాల్లో ఎన్డీయే విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube