పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సిం( Ustaad Bhagat Singh )గ్’ సినిమా మీద పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఆశలైతే పెట్టుకున్నారు.అయితే ఈ సినిమాతో ఆయన ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలనే ఉద్దేశ్యం లో ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుంటూ వస్తున్నాయి.కాబట్టి ఈ సినిమా కూడా ఆయనకు ఒక మంచి క్రేజ్ నైతే సంపాదించి పెడతాయని పవన్ కళ్యాణ్ అభిమానులందరు కూడా భావిస్తున్నారు.

మరి మొత్తానికైతే ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కుతుందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత కొద్దిరోజులు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలకు డేట్స్ కేటాయించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక అందుకోసమే రామోజీ ఫిలిం సిటీ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించిన ఒక పెద్ద సెట్ ను కూడా వేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక మొత్తానికైతే ఈ సినిమాతో కళ్యాణ్ భారీ సక్సెస్ ని సాధించడమే కాకుండా తన అభిమానులకు కూడా ఈ సినిమాని గిఫ్ట్ గా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక గబ్బర్ సింగ్( Gabbar Singh ) సినిమాతో ఎలాంటి మ్యాజిక్ నైతే క్రియేట్ చేశారో ఇప్పుడు మరోసారి అలాంటి ఒక భారీ సక్సెస్ అయితే సాధించబోతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది…ఇక పవన్ కళ్యాణ్ కంటే కూడా ఈ సినిమా సక్సెస్ అనేది హరీష్ శంకర్ కి చాలా అవసరం అనే చెప్పాలి…
.







