ఫ్యామిలీతో అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

బుల్లితెర యాంకరమ్మ వెండితెర రంగమ్మత్తగా అద్భుతమైన నటనను కనబరిచి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ( Anasuya ) ప్రస్తుతం నటిగా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు సినిమా అవకాశాలు వచ్చాయి.

 Anasuya Birthday Celebrations Photos Goes Viral, Anasuya, Birthday, Social Media-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ మంచి సక్సెస్ అయినటువంటి అనసూయ ఏ మాత్రం తీరిక లేకుండా సినిమా షూటింగ్ పనులలో బిజీగా గడుపుతూ ఉన్నారు.

ఇలా వరుస సినిమా షూటింగ్లలో ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తరచు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.ఇకపోతే మే 16వ తేదీ అనసూయ తన పుట్టినరోజు( Birthday ) వేడుకలను జరుపుకున్నారు.ఈ క్రమంలోనే సినీ సెలెబ్రెటీలు అభిమానులు ఈమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

అంతేకాకుండా అనసూయ నటిస్తున్నటువంటి పుష్ప 2 ( Pushpa 2 ) సినిమా నుంచి ఈమె ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

పుష్ప సినిమాలో ద్రాక్షాయిని పాత్రలో నటించినటువంటి అనసూయ రాబోయే సీక్వెల్ సినిమాలో తన పాత్ర మరింత హైలెట్ గా ఉండబోతుందని తెలుస్తోంది.ఇకపోతే అనసూయ తన పుట్టినరోజు వేడుకలను తన ఫ్యామిలీతో కలిసి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారనీ తెలుస్తుంది.ప్రస్తుతం తన ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నటువంటి ఈమె అక్కడే పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినా అభిమానులు కూడా తనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube