మెడ నలుపు తగ్గాలంటే ఈ సింపుల్ రెమెడీని తప్పక ఫాలో అవ్వండి!

ఎండల ప్రభావం, హార్మోన్ చేంజ్, పలు రకాల మందుల వాడకం, మృత కణాలు పేరుకుపోవడం తదితర కారణాల వల్ల ఒక్కోసారి మన మెడ నల్లగా మారుతూ ఉంటుంది.దీంతో ముఖం ఒక రంగు మెడ ఒక రంగులో కనిపిస్తుంటుంది.

 Follow This Simple Remedy To Get Rid Of Black Neck! Black Neck, Dark Neck, Lates-TeluguStop.com

చాలామంది ఈ సమస్య కార‌ణంగా తీవ్ర ఒత్తిడికి లోన‌వుతుంటారు.మెడ‌ నలుపు( Dark neck )ను వదిలించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అసలు వర్రీ అవకండి.

Telugu Tips, Black Neck, Dark Neck, Remedy, Latest, Multhani Matti, Neck, Neck R

ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మెడ నలుపును తగ్గించడానికి చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది.నిత్యం ఈ రెమెడీని కనుక పాటిస్తే ఒకటి రెండు వారాల్లోనే మెడ నలుపు మాయం అవుతుంది.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక చిన్న టమాటో( Tomato ) ని తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసుకుని వాటర్ సాయంతో ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ప్యూరీలో రెండు టేబుల్ స్పూన్లు ముల్తానీ మట్టి( Multhani matti ) వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

Telugu Tips, Black Neck, Dark Neck, Remedy, Latest, Multhani Matti, Neck, Neck R

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మెడకు మరియు కావాలి అనుకుంటే ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.నిత్యం ఈ సింపుల్ నెక్ ప్యాక్ ను వేసుకుంటే అదిరిపోయే రిజల్ట్ మీ సొంతమవుతుంది.కొత్తిమీర, టమాటో మరియు ముల్తానీ మట్టిలో ఉండే పలు సుగుణాలు మెడ నలుపును సమర్థవంతంగా వదిలిస్తాయి.

డార్క్ నెక్ ను వైట్ గా మరియు బ్రైట్ గా మారుస్తాయి.కాబట్టి మెడ నల్లగా ఉందని బాధపడుతున్న వారు తప్పకుండా ఈ హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube