న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణ సెట్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

తెలంగాణలో నిర్వహించే తెలంగాణ సెట్స్ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి  విడుదల చేసింది.న్యాయ విద్యలో ప్రవేశాల కోసం జులై 21, 22 న టిఎస్ లా సెట్ ను నిర్వహిస్తారు.
 

2.భారత్ లో కరోనా

  గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
 

3.ఏపీలో  ఇంటర్వ్యూలు రద్దు

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగాలకు మౌఖిక పరీక్ష ను నిర్వహించాలని గత కొంతకాలంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు,  ఏపీపీఎస్సీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.తాజాగా దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం వారి వాదనను తిరస్కరించింది.
 

4.ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు

  ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది యూనిట్ 45 పైసలు చొప్పున పెరిగింది.
 

5.హీరో మంచు మనోజ్ కు పోలీసుల జరిమానా

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

హీరో మంచు మనోజ్ కు  ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.మనోజ్ సినిమా పార్క బ్లాక్ ఫిలిం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.దీంతో 700 రూపాయలు జరిమానా విధించారు.
 

6.నేడు రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ

  కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈరోజు ఆయనతో భేటీ కాబోతున్నారు.
 

7.ఏపీ జిల్లాల పునర్విభజన పై నేడు జగన్ సమీక్ష

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

ఏపీలో జిల్లాల పునర్విభజన పై సీఎం జగన్ సమీక్ష సమావేశాన్ని ఈరోజు క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.
 

8.గుంటూరు జిల్లాలో డీజీపీ పర్యటన

  నేడు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల లో బిజెపి రాజేందర్ రెడ్డి పర్యటించనున్నారు.గ్రామానికి చెందిన నడికట్టు రామిరెడ్డి జీవిత అవలోకనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.
 

9.శ్రీకాకుళంలో నేడు ఆర్టిసి ఎండి పర్యటన

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

శ్రీకాకుళంలో నేడు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు పర్యటించనున్నారు.పాలకొండ శ్రీకాకుళం డిపోలను ఆయన పరిశీలించనున్నారు.
 

10.నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు

  నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమవుతాయి స్వామివారి యాగశాల ప్రవేశం తో ఉగాది మహోత్సవం కు శ్రీకారం పడుతుంది.
 

11.ఏపీలో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

ఏపీలో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యింది.ముల్క్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ నవాబ్ షహతాజ్ ఈ రోజు ఏపీ సీఎం జగన్ ను కలిశారు.
 

12.పీఎం కిసాన్ ఈ కేవైసీ గడువు పెంపు

  పీఎం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది.ఈ కేవైసీ గడువును మే 22 , 2022 వరకు పొడిగించింది.
 

13.ఉప్పల్ టూ యాదాద్రి .104 మినీ బస్సులు

 యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మూల విరాట్ దర్శనాలు మళ్లీ ప్రారంభం అయిన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి దర్శిని పేరుతో మినీ బస్సు సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.
 

14.మిర్చి కి రికార్డు ధర

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది.దేశీయ రకం మిర్చి క్వింటాల్ కు 52వేలు  పలికింది.
 

15.ఇస్రో యువిక 2022 శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) స్పేస్ టెక్నాలజీ , సైన్స్ అప్లికేషన్స్ పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఈ శిక్షణకు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించనున్నారు.
 

16.ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు ప్రతిపాదనకు జగన్ అంగీకారం

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

శ్రీకాకుళంవైసీపీఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రతిపాదనలను ఆమోదించేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకారం తెలిపారు.
 

17.హైడ్రోజన్ కారు లో పార్లమెంట్ కు వచ్చిన నితిన్ గడ్కరీ

  పర్యావరణ అనుకూలమైన హైడ్రోజన్ ఆధారిత తొలి దేశీయ కారులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వరకు ప్రయాణించారు.
 

18.అంతర్జాతీయ చట్టాల పై ప్రధాని మోదీ స్పందన

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

అంతర్జాతీయ చట్టాల పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎవరో లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ చట్టాల ఉనికిని  ప్రశ్నిస్తున్నాయి అన్నారు.
 

19.ఏపీలో ఎల్లుండి నుంచి ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి

  ఏపీలో ఎల్లుండి నుంచి ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.
 

20.ఈ రోజు బంగారం ధరలు

 

Telugu Apcm, Appsc, Cm Kcr, Corona, Dharmanaprasada, Isro, Nithin Gadkari, Naren

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 47,650
  24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర – 51,980

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube