న్యూస్ రౌండప్ టాప్ 20

H3 Class=subheader-style1.తెలంగాణ సెట్స్ పరీక్షల షెడ్యూల్ విడుదల/h3p   """/"/ తెలంగాణలో నిర్వహించే తెలంగాణ సెట్స్ పరీక్షల షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి  విడుదల చేసింది.

న్యాయ విద్యలో ప్రవేశాల కోసం జులై 21, 22 న టిఎస్ లా సెట్ ను నిర్వహిస్తారు.

  H3 Class=subheader-style2.భారత్ లో కరోనా/h3p   గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1233 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

  H3 Class=subheader-style3.ఏపీలో  ఇంటర్వ్యూలు రద్దు/h3p   """/"/ ఆంధ్రప్రదేశ్ లో నిర్వహించే ప్రభుత్వ ఉద్యోగాలకు మౌఖిక పరీక్ష ను నిర్వహించాలని గత కొంతకాలంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు,  ఏపీపీఎస్సీ సభ్యులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.

తాజాగా దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం వారి వాదనను తిరస్కరించింది.  H3 Class=subheader-style4.

ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు/h3p   ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది యూనిట్ 45 పైసలు చొప్పున పెరిగింది.

  H3 Class=subheader-style5.హీరో మంచు మనోజ్ కు పోలీసుల జరిమానా/h3p   """/"/ హీరో మంచు మనోజ్ కు  ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు.

మనోజ్ సినిమా పార్క బ్లాక్ ఫిలిం ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.దీంతో 700 రూపాయలు జరిమానా విధించారు.

  H3 Class=subheader-style6.నేడు రాహుల్ తో టీ కాంగ్రెస్ నేతల భేటీ/h3p   కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకడంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈరోజు ఆయనతో భేటీ కాబోతున్నారు.

  H3 Class=subheader-style7.ఏపీ జిల్లాల పునర్విభజన పై నేడు జగన్ సమీక్ష/h3p   """/"/ ఏపీలో జిల్లాల పునర్విభజన పై సీఎం జగన్ సమీక్ష సమావేశాన్ని ఈరోజు క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు.

  H3 Class=subheader-style8.గుంటూరు జిల్లాలో డీజీపీ పర్యటన/h3p   నేడు గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం చిరుమామిళ్ల లో బిజెపి రాజేందర్ రెడ్డి పర్యటించనున్నారు.

గ్రామానికి చెందిన నడికట్టు రామిరెడ్డి జీవిత అవలోకనం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు.

  H3 Class=subheader-style9.శ్రీకాకుళంలో నేడు ఆర్టిసి ఎండి పర్యటన/h3p   """/"/ శ్రీకాకుళంలో నేడు ఆర్టిసి ఎండి ద్వారకా తిరుమలరావు పర్యటించనున్నారు.

పాలకొండ శ్రీకాకుళం డిపోలను ఆయన పరిశీలించనున్నారు.  H3 Class=subheader-style10.

నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు/h3p   నేటి నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు ప్రారంభమవుతాయి స్వామివారి యాగశాల ప్రవేశం తో ఉగాది మహోత్సవం కు శ్రీకారం పడుతుంది.

  H3 Class=subheader-style11.ఏపీలో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి/h3p   """/"/ ఏపీలో అంతర్జాతీయ కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యింది.

ముల్క్ హోల్డింగ్స్ ఇంటర్నేషనల్ చైర్మన్ నవాబ్ షహతాజ్ ఈ రోజు ఏపీ సీఎం జగన్ ను కలిశారు.

  H3 Class=subheader-style12.పీఎం కిసాన్ ఈ కేవైసీ గడువు పెంపు/h3p   పీఎం సీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది.

ఈ కేవైసీ గడువును మే 22 , 2022 వరకు పొడిగించింది.  H3 Class=subheader-style13.

ఉప్పల్ టూ యాదాద్రి .104 మినీ బస్సులు/h3p   యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మూల విరాట్ దర్శనాలు మళ్లీ ప్రారంభం అయిన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం యాదాద్రి దర్శిని పేరుతో మినీ బస్సు సర్వీసులను ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువచ్చింది.

  H3 Class=subheader-style14.మిర్చి కి రికార్డు ధర/h3p   """/"/ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేనివిధంగా మిర్చి రికార్డు స్థాయి ధర పలికింది.

దేశీయ రకం మిర్చి క్వింటాల్ కు 52వేలు  పలికింది.  H3 Class=subheader-style15.

ఇస్రో యువిక 2022 శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం/h3p   భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో ) స్పేస్ టెక్నాలజీ , సైన్స్ అప్లికేషన్స్ పై ప్రాథమిక జ్ఞానాన్ని అందించేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

ఈ శిక్షణకు తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యం కల్పించనున్నారు.  H3 Class=subheader-style16.

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాద్ రావు ప్రతిపాదనకు జగన్ అంగీకారం/h3p   """/"/ శ్రీకాకుళంవైసీపీఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చేసిన ప్రతిపాదనలను ఆమోదించేందుకు ఏపీ సీఎం జగన్ అంగీకారం తెలిపారు.

  H3 Class=subheader-style17.హైడ్రోజన్ కారు లో పార్లమెంట్ కు వచ్చిన నితిన్ గడ్కరీ/h3p   పర్యావరణ అనుకూలమైన హైడ్రోజన్ ఆధారిత తొలి దేశీయ కారులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్ వరకు ప్రయాణించారు.

  H3 Class=subheader-style18.అంతర్జాతీయ చట్టాల పై ప్రధాని మోదీ స్పందన/h3p   """/"/ అంతర్జాతీయ చట్టాల పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.

రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఎవరో లో చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతర్జాతీయ చట్టాల ఉనికిని  ప్రశ్నిస్తున్నాయి అన్నారు.

  H3 Class=subheader-style19.ఏపీలో ఎల్లుండి నుంచి ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి/h3p   ఏపీలో ఎల్లుండి నుంచి ఆన్లైన్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి.

  H3 Class=subheader-style20.ఈ రోజు బంగారం ధరలు/h3p   """/"/ 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 47,650   24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 51,980.

వైరల్: జకార్తా వీధుల్లో నాగుపాము మాంసంతో వంటకాలు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!