ఈ టాలీవుడ్ సినిమాలు మలుపు తిరగడానికి కారణమైన పెయింటింగ్స్ !

ఒక సినిమా విజయం సాధించాలంటే దానికి ఏదో ఒక రకమైన మూల అంశం ఉంటుంది.కొన్ని సినిమాల్లో ప్రేమ లేదంటే సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, ఫైట్స్, యాక్షన్ ఇలా అనేక రకాల విషయాలు సినిమాలు నడిపిస్తూ ఉంటాయి.

 Tollywood Movies With Paintings , Paintings ,anushka Painting , Tollywood, Baa-TeluguStop.com

ఏదో ఒక అంశంతో ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతాడు.అందుకే ఆ సినిమా విజయం సాధిస్తుంది ఇటీవల కాలంలో కొన్ని సినిమాలను పెయింటింగ్స్ డిసైడ్ చేశాయి అంటే మీకు ఆశ్చర్యం కలిగిస్తుందేమో కానీ అదే నిజం.

పెయింటింగ్స్( Paintings ) ఆధారంగా సినిమా మొదలవడం లేదా పెయింటింగ్ చుట్టూ సినిమా తిరగడం వంటివి జరుగుతున్నాయి.అలాంటి సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను కూడా అందుకున్నాయి అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Anushka, Baahubali, Chandramukhi, Magadheera, Rana, Tollywood-Movie

బాహుబలి సినిమాలో అనుష్క పెయింటింగ్ సినిమాని ఒక మలుపు తిప్పుతుంది.ఎందుకంటే ఆమెపై మనసు పడ్డ భల్లాల దేవా, బహుబలి( Baahubali) ఈ సినిమా యొక్క విజయానికి కారణమయ్యారు ఈ పెయింటింగ్ కూడా అద్భుతమైన ఆదరణ పొందింది.పెయింటింగ్ లో ఉన్న అనుష్క అందానికి టాలీవుడ్ కాదు యావత్ ప్రపంచమే మోకరిల్లింది.పైగా అలాంటి కట్టుబొట్టు కూడా చాలామంది ట్రై చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.

ఇక అరుంధతి సినిమా గురించి కచ్చితంగా ఈ సందర్భంలో మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే ఆ చిత్రంలో కూడా అనుష్క యొక్క పెయింటింగ్ చాలా బాగా జనాలకు కనెక్ట్ అవడమే కాకుండా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

Telugu Anushka, Baahubali, Chandramukhi, Magadheera, Rana, Tollywood-Movie

ఇక చంద్రముఖి సినిమా( Chandramukhi ) ఎన్ని భాగాలు వచ్చినా అందులో పెయింటింగ్ ప్రస్తావన లేకుండా సినిమా ముందుకు వెళ్లదు.భాషలు మారినా కథ మారినా పెయింటింగ్ మాత్రం మూలాంశం గానే ఉండిపోతుంది.ఆ పెయింటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ ఏదో అరిష్టం జరుగుతుంది అని సెంటిమెంట్ తోనే సినిమాలు అన్నీ కూడా కొనసాగుతున్నాయి.

మగధీర సినిమాలో పావురాన్ని ఎగరవేస్తున్న హీరో రామ్ చరణ్ పెయింటింగ్ హీరోయిన్ వేస్తుంది.ఇది మళ్ళీ క్లైమాక్స్ లో రక్తంతో వేయడంతో హీరోయిన్ కి గతం మొత్తం గుర్తొస్తుంది.

అలా భైరవ పెయింటింగ్ ఈ సినిమాకి మూల కారణంగా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube