ఉదయాన్నే మొలకలు తింటే కరోనాకు చెక్ పెట్టచ్చు.. మీకు తెలుసా?

కరోనా వైరస్ దారుణంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే.ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వైరస్ అంటే వణికిపోతున్నారు.

 Health Benefits Of Eating Sprouts,incredible Benefits, Eating Sprouts, Immunity-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ సోకకుండా ఉండాలంటే శరీరంలో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండాలని, సమయానికి ఆహారం తీసుకోవాలని, ఆ ఆహారంలో పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

అయితే చాలామంది ఉదయం టిఫిన్ తినడం మానేస్తున్నారు.

అలా మానేయడం వల్ల లేనిపోని సమస్యలు వస్తాయని అంటున్నారు వైద్యులు.కరోనా సమయంలో స్ప్రౌట్స్ తీసుకోవాలని, మొలకెత్తించిన గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.

ఇమ్యూనిటీ పెరిగి కరోనా వైరస్ సోకదు అని అంటున్నారు నిపుణులు.

Telugu Corona, Sprouts, Immunity-Telugu Health - తెలుగు హెల్

అయితే మొలకెత్తిన గింజలతో లాభాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.జీర్ణ‌ సమస్యలకు మొలకెత్తిన గింజలు చెక్ పెడుతాయి, ఈ గింజలలో ఐరన్, క్యాల్షియం, జింక్ వంటివి పుష్క‌లంగా ఉంటాయి.ఇవి ఉదయాన్నే తినడం వల్ల ఆకలిగా అనిపించదు.

దీని వల్ల అధికబరువు ఉన్నవారు త్వరగా బరువు తగ్గుతారు.

ఈ గింజలలో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్లు మంచి కొలెస్ట్రాల్‌ని పెంచి చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి.

మెదడు పనితీరును కూడా పెంచుతుంది.అంతేకాదు ఒత్తిడికి గురయ్యేవాళ్ళకు కూడా మొలకలు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఈ కరోనా వైరస్ సమయంలో మొలకలను మించిన అద్భుతమైన ఆహారం మరొకటి ఉండదు.ఎందుకంటే మొలకెత్తిన గింజలు తినడం వల్ల రోగ‌నిరోధ‌క శ‌క్తి బాగా పెరిగి కరోనా వైరస్ ను అడ్డుకుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube