సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష 2 షూట్ ఎప్పుడు స్టార్ అంటే..?

మెగా మేనల్లుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej )… ఇక ఈయన చేసిన విరూపాక్ష సినిమా మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఈ సినిమా అందించిన సక్సెస్ తో ఆయన ఒక్కసారిగా స్టార్ హీరో గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

 Sai Dharam Tej Virupaksha 2 Shooting When Start ,virupaksha, Virupaksha 2 ,sai-TeluguStop.com

ఇక ప్రస్తుతం ఆయన సంపత్ నంది డైరెక్షన్ లో గంజా శంకర్ అనే సినిమా చేస్తున్నాడు.అయితే ఈ సినిమా తర్వాత విరూపాక్ష 2 సినిమాని కూడా చేయబోతున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి.

విరూపాక్ష సినిమా డైరెక్టర్ అయిన ‘కార్తీక్ దండు( Karthik Varma Dandu )’ ప్రస్తుతం నాగచైతన్య తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.

 Sai Dharam Tej Virupaksha 2 Shooting When Start ,Virupaksha, Virupaksha 2 ,Sai-TeluguStop.com
Telugu Karthikvarma, Naga Chaitanya, Sai Dharam Tej, Virupaksha-Movie

ఆ సినిమా పూర్తి అయిన తర్వాత విరూపాక్ష సినిమా( Virupaksha ) మీద కూర్చోబోతున్నట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి ఆయన సక్సెస్ కొట్టి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.ఇక ప్రస్తుత ఆయన కొన్ని సినిమాలు కూడా కమిట్ అయి వాటిని పూర్తి చేసే పనిలో చాలా బిజీగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది.ఇక విరూపాక్ష 2 సినిమా ద్వారానే తనకు స్టార్ డమ్ వస్తుందని ఆయన పూర్తిగా నమ్ముతున్నాడు.

ఎందుకంటే ఈ సినిమా స్టోరీలో లో సుకుమార్ ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి ఈ సినిమా అనేది ఆటోమేటిగ్గా ది బెస్ట్ స్టోరీ గా వస్తుంది.

Telugu Karthikvarma, Naga Chaitanya, Sai Dharam Tej, Virupaksha-Movie

అందువల్లే ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు పెరుగుతున్నాయి.ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అభిప్రాయపడుతున్నాడు… ఇక ఈ సినిమాతో ఆయన సక్సెస్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.అయితే తొందర్లోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకురావడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube